పాక్షికంగా తెరచుకున్న జెడ్డా సీ ఫ్రంట్స్
- February 08, 2021
జెడ్డా:జెడ్డా గవర్నరేట్ మేయరాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం గవర్నరేట్ పరిధిలోని కొన్ని సీ ఫ్రంట్స్ పాక్షికంగా తెరవడం జరిగింది. జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. షాపిం్ లేకుండానే వాహనాలు సీ ఫ్రటంట్ మీదుగా వెళ్ళందుకు అనుమతిస్తున్నారు. కూర్చోవడం, స్క్వాటింగ్ వంటివాటిపై నిషేధం వుంది. స్ట్రాలింగ్, సైక్లింగ్ వంటివాటికి అనుమతిస్తారు. అయితే, కరోనా వైరస్ ప్రివెంటివ్ ప్రోటోకాల్స్ తప్పక పాటించాలి.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







