‘నాట్యం’ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్
- February 10, 2021
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘నాట్యం’. నిశృంకల ఫిల్స్మ్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రేవంత్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.టైటిల్ కు తగ్గట్టుగానే పూర్తిగా ‘నాట్యం’ తో రొమాంటిక్ గా రన్ అయింది టీజర్.ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.కమల్‌కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రవన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.లీడ్ రోల్లో నటిస్తోన్న సంధ్యరాజు, సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ఫౌండర్ బీ రామలింగరాజు కోడలు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష