ఒమన్లో ఓ ఇంట్లో సోదాలు
- February 10, 2021
మస్కట్:మస్కట్ మునిసిపాలిటీ అధికారులు, ఓ ఇంటిపై సోదాలు నిర్వహించారు. వలసదారులు కొందరు అక్రమ కార్యకలాపాల్ని ఆ ఇంటిలో నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆ ఇంటిపై సోదాలు చేపట్టారు.ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ముట్రాహ్ అల్ కుబ్రాలో ఈ సోదాలు జరిగాయి.లైసెన్సు లేకుండా బట్టలు కుట్టే ఓ కుటీర పరిశ్రమ తరహా ఏర్పాట్లు ఆ ఇంటిలో చేయబడ్డాయి.నిందితుల్ని అరెస్ట్ చేశామనీ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







