గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులలోనే రక్తపోటు,మధుమేహం,ఊబకాయ కేసులు
- February 25, 2016
మొత్తం గల్ఫ్ దేశాల్లోనే కేవలం భారతీయ కార్మికులకు ఎక్కువుగా రక్తపోటు , మధుమేహం, ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నట్లు ఒక భారతీయ వైద్యురాలు తన పరిశోధనలో వెల్లడి చేశారు. ఇటీవల ఒక ఇండెక్స్ పత్రికలో ( వలస మైనారిటి హెల్త్ జర్నల్ ) లో ఈ కధనం ప్రచురించబడింది. పలువురిపై డాక్టర్ శమిం బేగం పరిశోధన చేశారు. ఈమె భారతదేశం లో శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ మరియు టెక్నాలజీలలో ఒక ప్రజా ఆరోగ్య రీసెర్చ్ స్కాలర్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







