ఇ-లెర్నింగ్ కొనసాగింపుకి కువైట్ నిర్ణయం

- February 11, 2021 , by Maagulf
ఇ-లెర్నింగ్ కొనసాగింపుకి కువైట్ నిర్ణయం

కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్టీరియల్ రిజల్యూషన్ విడుదల చేశారు. ఇంటర్నెట్ ద్వారా విద్యాభ్యాసం 2020-21 విద్యా సంవత్సరం రెండో సెమిస్టర్ కూడా కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. పబ్లిక్ స్కూళ్ళు, రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అలాగే టీచింగ్ సెంటర్లకు ఇది వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపడుతోంది కువైట్, కరోనా నేపథ్యంలో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com