10 మసీదుల్ని తాత్కలికంగా మూసివేసిన సౌదీ

- February 11, 2021 , by Maagulf
10 మసీదుల్ని తాత్కలికంగా మూసివేసిన సౌదీ

సౌదీ: 15 మంది వర్షిపర్స్ కరోనా బారిన పడటంతో పలు మసీదులు సౌదీ అరేబియాలో తాత్కాలికంగా మూతబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్ ఈ మేరకు ఫీల్డ్ తనిఖీలను ముమ్మరం చేయడంజరిగింది. 32 మసీదులను గడచిన మూడు రోజుల్లో మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com