కోవిడ్ బాధితులతో సన్నిహితంగా మెలిగినవారికి 10 రోజుల క్వారంటైన్
- February 11, 2021
దుబాయ్: కోవిడ్ 19 క్లోజ్ కాంటాక్ట్స్ (కోవిడ్ బాధితులతో సన్నిహితంగా మెలిగినవారు) తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్ పాటించాల్సిందేనని దుబాయ్ హెల్త్ అథారిటీ సూచించింది. తద్వారా కరోనా వ్యాప్తి తగ్గుతుందని దుబాయ్ హెల్త్ అథారిటీ పేర్కొంది. ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా 15 నిమిషాలపాటు కోవిడ్ బాధితులతో కలిసి వుంటే, అలాంటివారిని కోవిడ్ క్లోజ్ కాంటాక్టుగా పరిగణిస్తున్నారు. బాధితులతో కలిసిన పది రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ గడువుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







