నిబంధనలు పాటించినంతకాలం తెరచి వుండనున్న మార్కెట్లు, మాల్స్
- February 12, 2021
రియాద్:షాపింగ్ మాల్స్ అలాగే మార్కెట్లు సౌదీ అరేబియాలో తెరిచే వుండనున్నాయి నిబంధనల్ని కమ్యూనిటీ మెంబర్స్ అంతా సరైన రీతిలో అమలు చేసినంతకాలం.ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.కోవిడ్ 19 విషయమై ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. షాపింగ్ మాల్స్‌కి చెందిన 370 మందికి పైగా యజమానులతో ఈ మేరకు పలు అంశాలపై చర్చించారు అధికారులు. ఇటీవలి కాలంలో 120,000 పర్యాయాలు మినిస్ట్రీ సూపర్వైజరీ బృందాలు తనిఖీల్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







