‘మహా సముద్రం’ నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్ విడుదల
- February 12, 2021
హైదరాబాద్:టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘మహా సముద్రం’. ఈ సినిమాను ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు.ఇందులో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లకు మంచి స్పందన లభించింది.ఈ సినిమా జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో జగపతి బాబు ఊర మాస్ లుక్కులో కనిపిస్తున్నారు.ఈ చిత్రంలో ఆయన చుంచు మామగా కనిపించనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కోంది.ఇక జగపతి బాబు పోస్టర్ విషయానికోస్తే.. ఫుల్ రఫ్ లుక్‌తో జగ్గుభాయ్ కన్పిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే.. ఇందులో ఆయన నెగిటివ్ పాత్ర పోషిస్తున్నట్లుగా అర్థమవుతుంది.ఇక ఈ సినిమాతో సిద్ధార్థ్ మళ్లీ తెలుగులో నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు







