సౌదీలో తప్పిపోయిన తెలంగాణ వాసి క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చిన GWAC సంస్థ సభ్యులు...

- February 12, 2021 , by Maagulf
సౌదీలో తప్పిపోయిన తెలంగాణ వాసి క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చిన GWAC సంస్థ సభ్యులు...

రియాద్:సౌదీ అరేబియా రియాద్ లో Exit-18 లో తప్పిపోయిన తెలంగాణ కార్మికుడు క్షేమంగా తన కంపెనీకి రాత్రి 10:00 గంటలకు తిరిగి రావడం జరిగింది.ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి వెంటనే , GWAC సంస్థ సభ్యులు తెలియజేశారు.
తప్పిపోయిన తెలంగాణ కార్మికుడి ఆచూకీ గురించి సోషల్ మీడియాలో సహకరించిన మిత్రులందరికీ GWAC సౌదీ శాఖ ధన్యవాదాలు తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com