కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ చూపిస్తూ వెకిలి చేష్టలు: ఇద్దరికి జైలు

- February 13, 2021 , by Maagulf
కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ చూపిస్తూ వెకిలి చేష్టలు: ఇద్దరికి జైలు

యూఏఈ:ఇద్దరు యూఏఈ యువకులు, కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ విషయమై వెకిలి చేష్టలు చేసినందుకుగాను జైలు పాలయ్యారు. నిందితుల్లో ఒకరు కోవిడ్ పాజిటివ్ రిజల్ట్‌ను చూపిస్తూ హంగామా చేస్తే, మరో యువకుడు దీన్ని వీడియోగా తీశాడు.ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు, నిందితుల్ని అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు. నిందితులకు 10,00‌0 దిర్హాముల నుంచి 50,000 దిర్హాముల వరకు జరీమానా విధించే అవకాశం వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com