కువైట్ హోటళ్ళలో క్వారంటైన్: ప్రతిపాదిత ధరలివే
- February 13, 2021_1613211247.jpg)
కువైట్ సిటీ:త్రీ మరియు ఫోర్ అలాగే ఫైవ్ స్టార్ హోటళ్ళలో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కి సంబంధించి ప్రాథమికంగా ఓ అవగాహనకు రావడం జరిగింది. ఫిబ్రవరి 21 నుంచి దేశంలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఏడు పగలు, ఆరు రాత్రులు.. వెరసి ఈ క్వారంటైన్ పీరియడ్ కోసం ధరలు దాదాపుగా ఖరారయ్యాయి. ఫైవ్ స్టార్ హోటళ్ల విషయానికొస్తే, సింగిల్ ఆక్యుపెన్సీకి 270 కువైటీ దినార్లు, డబుల్ ఆక్యుపెన్సీకి 330 కువైటీ దినార్లను నిర్దేశించారు.ఫోర్ స్టార్ హోటళ్ళలో సింగిల్ ఆక్యుపెన్సీ 180 కువైటీ దినార్లు కాగా, డబుల్ ఆక్యుపెన్సీ 240 కువైటీ దినార్లు. త్రీ స్టార్ హోటళ్ళ విషయానికొస్తే, సింగిల్ ఆక్యుపెన్సీ 120 కువైటీ దినార్లు, డబుల్ ఆక్యుపెన్సీ 180 కువైటీ దినార్లుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష