'ధనాధన్‌' పాటలు విడుదల

- February 25, 2016 , by Maagulf
'ధనాధన్‌' పాటలు విడుదల

వైభవ్‌, రమ్యా నంబీశన్‌ జంటగా శ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ధనాధన్‌'. ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లోఘనంగా జరిగింది. ఆడియోను నాగబాబు ఆవిష్కరించి మొదటి సీడీని దర్శకుడు కోదండరామిరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com