‘హోప్’ తొలి చిత్రం విడుదల
- February 15, 2021
యూఏఈ:ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు..శాస్త్ర సాంకేతి పరిజ్ఞానాభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నాయి. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి కనబరుస్తున్నాయి.తాజాగా యూఏఈకి చెందిన ‘హోప్’ శాటిలైట్ అంగారక గ్రహ కక్షలోకి ప్రవేశించింది. ఆ వెంటనే అంగాకరకుడి తొలి చిత్రాన్ని ఒడిసిపట్టింది.దాన్ని కాస్తా యూఏఈ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించింది.
మార్స్‌పై ఉన్న భారీ అగ్ని పర్వతమైన ‘ఒలింపస్ మాన్స్’ను హోప్స్ తన కెమెరాలో బంధించిందని యూఏఈ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. అంగారక గ్రహ ఉపరితలానికి 24,700 కిలోమీటర్ల ఎత్తు నుంచి హోప్ ఈ చిత్రాన్ని తీసినట్లు ఆదేశ అధికార వర్గాలు తెలిపారు. హోప్ తీసిన తొలి ఫోటోలో అంగారకుడి ఉపరితంపై ఉన్న ‘ఒలింపస్ మాన్స్’ అగ్ని పర్వతం క్షుణ్ణంగా కనిపిస్తోంది.దీనికి సంబంధించి ఆదేశాధికారులు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







