బహ్రెయిన్ చేరుకున్న రెండో బ్యాచ్ ఫైజర్ వ్యాక్సిన్
- February 15, 2021
మనామా:ఫైజర్ బయో ఎన్ టెక్ కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాక్సిన్ రెండో బ్యాచ్ షిప్మెంట్ బహ్రెయిన్ చేరుకుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిని అతి త్వరలో బహ్రెయిన్ హెల్త్ అథారిటీస్ సంప్రదించనున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్‌తోపాటు నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ) మరో మూడు వ్యాక్సిన్లు సినోఫామ్, కోవిషీల్డ్, ఆస్ట్రా జెనకా మరియు స్పుత్నిక్లకు అత్యవసర వినియోగం కొంద అనుమతివ్వడం జరిగింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







