'వంగవీటి' సినిమా టైటిల్ సాంగ్ విడుదల
- February 26, 2016
వంగవీటి రంగ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ 'వంగవీటి' పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రచారానికి రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాన్ని చురుగ్గా వాడుకుంటున్నారు వర్మ. ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ని వర్మ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. దీనిని సిరాశ్రీ రాయగా సుసర్ల రాజశేఖర్ సంగీతాన్ని అందించారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







