దుబాయ్ వచ్చేవారికి జీడీఆర్ఎఫ్ అనుమతి అవసరం లేదు
- February 17, 2021
యూఏఈ: కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ఒక్కోటీగా ఆంక్షలను సడలిస్తూ ప్రకటన విడుదల చేసింది దుబాయ్. విదేశాల నుంచి దుబాయ్ తిరిగి వచ్చే నివాసితులు, విదేశీ వ్యవహారాల డైరెక్టరేట్ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. దుబాయ్ రెసిడెన్సీ వీసా ఉన్న అందరికీ ఈ సడలింపు వర్తిస్తుందని ఎయిర్ లైన్ కాల్ సెంటర్ ప్రతినిధి స్పష్టం చేశారు. దుబాయ్ కు ప్రయాణానికి సిద్ధమైన ఓ ప్రయాణికుడికి ఇదే విషయంలో కాల్ సెంటర్ నుంచి స్పష్టమైన సమాచారం కూడా అందింది. ఈ నెల 12 నుంచే ఈ సడలింపు అమలులోకి వచ్చింది. అంటే దుబాయ్ రెసిడెన్సీ వీసా ఉన్న వారు జీడీఆర్ఎఫ్ అనుమతితో పని లేకుండా కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ తో దుబాయ్ కు తిరిగి రావొచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







