మన్సూరాలో తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్
- February 26, 2016
పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘాల్) తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్ గురించిన ప్రకటన చేసింది. అల్ మన్సూరా అల్ మట్టార్ ఇంటర్సెక్షన్లో ఈ డైవర్షన్ అమల్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్‌కి చెందిన ట్రాఫిక్ సేఫ్టీ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అష్గల్ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు. మూడు వారాల పాటు అల్ మట్టర్ స్ట్రీట్‌పై ట్రాఫిక్ డైవర్షన్ తప్పనిసరి. అలాగే అల్ మన్సూరా స్ట్రీట్ డైవర్షన్ ఆరు వారాలపాటు ఉంటుంది. అండర్ గ్రౌండ్ సీవేజ్ నెట్ వర్క్‌కి సంబంధించిన పనుల కారణంగా ఈ డైవర్షన్‌ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్‌కి సంబంధించిన వివరాల్ని తెలియజేస్తూ ఓ మ్యాప్‌ని కూడా విడుదల చేశారు. అలాగే డైవర్షన్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు లేకుండా మార్కింగ్, అలాగే డైవర్షన్ గుర్తులను ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులంతా ఈ ప్రకటనను దృష్టిలో ఉంచుకుని సహకరించాలనీ, అలాగే వేగ నియంత్రణను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







