పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్
- February 21, 2021
ప్రముఖ బాలీవుడ్ తారలు కరీనా కపూర్, సైఫ్ ఆలీఖాన్ దంపతులు రెండో బిడ్డకు జన్మినిచ్చారు. ఆదివారం ఉదయం కరీనా మగబిడ్డకు జన్మినిచ్చినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ శుభ సమయంలో కరీనా, సైఫ్ దంపతులకు అభిమానుల, సినీ ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







