బహ్రెయిన్: దారికి అడ్డంగా టేబుళ్లు వేసి రెస్టారెంట్ నిర్వహణ..
- February 21, 2021
మనామా:కరోనా భయంతో రెస్టారెంట్ల నిర్వహణపై కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటే బహ్రెయిన్ లోని ఓ రెస్టారెంట్ ఓనర్ మాత్రం అవేమి తనకు పట్టవన్నట్లు వ్యవహరించాడు. ఏకంగా దారికి అడ్డంగా టేబుళ్లు వేసి దర్జాగా ఆర్డర్ తీసుకుంటున్నాడు. మనామాలోని ఓ రెస్టారెంట్ నిర్వాకం ఇది. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో టేబుళ్లు వేసి సీటింగ్ ఏర్పాటు చేయటం వచ్చిపోయే పాదచారులకు ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు వ్యక్తులు రెస్టారెంట్ నిర్వహణ తీరుపై మనామా మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన మున్సిపాలిటీ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







