GHMC మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి
- February 22, 2021
హైదరాబాద్:GHMC మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి బాధ్యతలు తీసుకున్నారు.ఈ కార్యక్రమానికి తలసాని, కేకే, దానం నాగేందర్ హాజరయ్యారు.చార్జీ తీసుకున్నాక తండ్రి కేకే ఆశీస్సులు తీసుకున్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. కాసేపట్లో గన్ పార్క్ కు వెళ్లనున్న మేయర్ అక్కడ అమరవీరుల స్థూపం వద్ద వారికి నివాళులు అర్పించానున్నారు.హైదరాబాద్ మేయర్,డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నప్పటికీ వాళ్ళు ఇంకా చార్జ్ తీసుకోలేదు. అయితే ముహూర్తం బాగుండటంతో సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు.ఫిబ్రవరి 11న నగర మేయర్ ఎన్నిక పూరైంది.మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు.ఇవాళ విజయలక్ష్మి మేయర్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో బాధ్యతలు చేపట్టారు.GHMC ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేశారు.విజయలక్ష్మీ బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







