పూర్తిగా మహిళా సిబ్బందితో తొలి లులు స్టోర్
- February 22, 2021
రియాద్:లులు హైపర్ మార్కెట్ పూర్తిగా మహిళా సిబ్బందితోనే నడిచే తొలి స్టోర్‌ను జెడ్డాలో ప్రారంభించింది. ఈ స్టోర్‌లో మొత్తం 103 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు.సౌదీ మహిళలకు వర్క్ ఫోర్స్‌లో ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు తాము తీసుకుంటున్న నిర్ణయం సత్ఫలితాన్నిచ్చిందని సంస్థ పేర్కొంది.కరోనా నేపథ్యంలో తవకల్నా యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ స్టోర్‌లోకి ఎంట్రీ వుంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







