ముఖంలో ముడతలు మాయం!
- February 26, 2016
ముఖంలో ముడతలు మొదలయ్యేది మొదట కళ్లకిందే.. కంటి అడుగున చర్మం సున్నితంగా ఉండటం, ఎక్కువగా పొడిబారడం.. లాంటి కారణాలతో సమస్య మొదలవుతుంది. స్వచ్ఛమైన ఆముదాన్ని కంటిచుట్టూ రాసుకుని పదినిముషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. * అరటిపండు, తేనె, కొద్దిగా పెరుగులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. ముడతల ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి మిశ్రమంతో ప్యాక్ వేసుకుంటే చాలు.* ఐదారు ద్రాక్షపండ్లు తీసుకుని చేత్తోనే మెత్తగా చిదిమి ఆ గుజ్జును ముఖానికి రాసుకోండి. ఆరాక కడిగేయండి. మగ్గిన టొమాటో గుజ్జుతో కూడా ముడతలను మాయం చేయవచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







