పేదలకు ఉచితంగా ఇసుక!
- February 26, 2016
పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని సూత్రపాయంగా నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిపారు. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుకలో ఆదాయం కంటే ప్రభుత్వానికి చెడ్డపేరు ఎక్కువగా వస్తోందని సీఎం అభిప్రాయడినట్లు మంత్రులు చెప్పారు. రూ.200 కోట్ల ఆదాయం కోసం ఇదంతా అవసరమా? అని సీఎం ప్రశ్నించారన్నారు. నిబంధనలు లేకుండా అవసరమైన వారికి ఉచితంగా ఇసుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పేదలకు మరొక సంక్షేమ పథకమేనని మంత్రులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







