ఆధునిక విద్య పాటశాల అనుమతి రద్దు
- February 26, 2016
చట్టాన్ని అనుసరించకుండా పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు ఆధునిక విద్య పాటశాల అనుమతిని విద్యా మంత్రిత్వశాఖ రద్దు చేసింది . అయెతే మంత్రిత్వశాఖ ఈ పాఠశాల కిండర్ గార్టెన్ తరగతులను నడుపుకొనేందుకు మాత్రం ప్రస్తుతం అనుమతి ఉంది. వీరు తమ పాతశాలలొ ఉన్న ప్రతిబంధకాల అడ్డు తొలగించునేందుకు ఒక అవకాశం ఇచ్చారు. ఇటీవల , విద్యా మంత్రిత్వ శాఖ నుండి ఒక నిపుణులు బృందం ఆధునిక విద్య పాటశాలను సందర్శించారు. వారు తమ నివేదికలో విద్యార్థులు భద్రతకు ముప్పువాటిల్లే విధంగా శిథిలమైన భవనాలలో విద్యా సంస్థను కొనసాగించడం సరికాదని సూచించారు. తమ సూచనతో ప్రస్తుతం ఇక్కడ చదువుతున్నవిద్యార్థులను ఇతర కిండర్ గార్టెన్స్ కు బదిలీ చేయబడతారని తెలిపారు. పిల్లల చదువు నిమితమై ఈ పాటశాలకు చెల్లించిన ఫీజులను తిరిగి వారి తల్లిదండ్రులు చెల్లించేందుకు విద్యా మంత్రిత్వశాఖ ఈ కేసులో చట్టబద్ధమైన చర్య కోసం ప్రజా ప్రాసిక్యూషన్ కు పంపుతున్నట్లు తెలిపారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాఠశాలలో చదివించరాదని విద్యా మంత్రిత్వశాఖ తల్లిదండ్రులను ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







