మీట్ తలసరి వినియోగం 79 కిలోలు
- February 27, 2016
యూఏఈలో తలసరి మీట్ వినియోగం భారీగా పెరగనుంది. 2019 నాటికి యూఏఈలో 7వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది మీట్ వినియోగం లెక్కల్లో. ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల కన్నా ముందంజలో ఉంది యూఏఈ. అలాగే, టాప్ కంట్రీస్ లిస్ట్‌లో బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రియా, తైవాన్, న్యూజిలాండ్, పోర్చుగల్ దేశాలు యూఏఈ కన్నా ముందున్నాయి. మొత్తంగా మీట్ ప్రొడక్షన్ పెరుగుదల 497,000 టన్నులుగా అంచనా వేశారు. ఈ పెరుగుదల శాతం 45 ఉండనుంది. ప్రపంచ వ్యాప్తంగా మీట్ ప్రొడక్షన్ 230,657 వేల టన్నులుగా 2015 నాటికి ఉంది. ఇది 256,887 వేల టన్నులకు చేరుకోనుంది. ఇందులో 11 శాతం వృద్ధి నమోదు కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







