తెలంగాణ ప్రభుత్వం రూ.33.4 కోట్ల నిధులను విడుదల..
- February 27, 2016
రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం రూ.33.4 కోట్ల నిధులను విడుదల చేసింది. గీసుకొండలోని కాకతీయ మెయిన్ కెనాల్ అభివృద్ధికి రూ.5.5 కోట్లు, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా మెడికల్ కళాశాల అదనపు అంతస్తుల నిర్మాణానికి రూ.12.50 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా నీగాం, మల్లాపూర్‌లో కొత్త ట్యాంకుల నిర్మాణానికి రూ.15.4 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









