వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఐసోలేషన్ అవసరంలేదు
- March 01, 2021
రియాద్:కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఐసోలేషన్ అవసరం లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది.ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రాజెనకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లను సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ ఆమోదించిన సంగతి తెల్సిందే.కరోనా వైరస్‌పై పోరు కోసం ఈ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. ఒకసారి కరోనా సోకిన తర్వాత 90 రోజుల లోపు తిరిగి కరోనా బారిన పడటం అనేది చాలా అరుదైన విషయమని మినిస్ట్రీ పేర్కొంది.అలాంటివారు ఆరు నెలలపాటు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని మినిస్ట్రీ వెల్లడించింది.ఒక వ్యాక్సిన్ డోసుతో కరోనాకి దూరంగా వుండడం సాధ్యం కాకపోవచ్చనీ, రెండు వ్యాక్సిన్లతోనే పూర్తి రక్షణ లభిస్తుందని అథారిటీస్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







