రమదాన్ టెంట్ పర్మిట్లను రద్దు చేసిన యూఏఈ
- March 02, 2021
దుబాయ్ ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్టుమెంట్, రమదాన్ టెంట్ పర్మిట్లను రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చారిటబుల్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహ్మద్ దర్విష్ మాట్లాడుతూ, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కోసం స్వచ్ఛందంగా పనిచేయాలనుకునేవారు ఐఎసిఎడి ద్వారా లైసెన్స్ పొందాల్సి వుంటుంది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించే వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







