శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
- March 03, 2021
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు FZ-8779 నంబరు గల విమానంలో వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి 1593 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించి, పట్టుకున్నారు. బంగారం విలువ రూ.74.87 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. సదరు మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







