దిల్మునియా కెనాల్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం
- March 03, 2021
బహ్రెయిన్:దిల్మునియా కెనాల్ ప్రాజెక్టు త్వరలో పబ్లిక్‌కి అందుబాటులోకి రానుంది. 1.7 కిలోమీటర్ల పొడవైన కెనాల్, కింగ్డమ్లో అతి పెద్ద మానవ నిర్మిత వాటర్ కెనాల్. దిల్మునియా మెరీనా నార్త్ నుంచి దిల్మునియా గార్డెన్ సౌత్ వరకు విస్తరించి వుంది. కెనాల్ వాక్, వాటర్ ఫ్రంట్ వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెన్యూగా దీన్ని తీర్చిదిద్దారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







