మెట్రో ప్రాజెక్ట్: ఇన్వెస్టర్లకు తొలిఫేజ్ అందజేత

- March 04, 2021 , by Maagulf
మెట్రో ప్రాజెక్ట్: ఇన్వెస్టర్లకు తొలిఫేజ్ అందజేత

బహ్రెయిన్:2 బిలియన్ డాలర్ల విలువైన బహ్రెయిన్ మెట్రో ప్రాజెకు్టని తొలిసారిగా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు అలాగే డెవలపర్లకు వర్చువల్ వర్క్ షాప్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఇంట్రడక్టరీ వర్క్ షాప్ ద్వారా తొలి ఫేజ్ మెగా అర్బన్ రెయిల్ ట్రాన్సిట్ నెట్‌వర్క్ గురించి తెలియజేశారు. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ మినిస్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com