ఫేక్ కోవిడ్ 19 టెస్ట్ ఫలితాలు: స్క్రీనింగ్ స్టాఫ్ అరెస్ట్
- March 04, 2021
సౌదీ: సౌదీ గార్డ్ అలాగే, కోవిడ్ 19 స్క్రీనింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న వలస ఉద్యోగి అరెస్టయ్యారు. నిందితులు, కరోనా వైరస్ టెస్ట్ ఫలితాన్ని ఫోర్జరీ చేసి విక్రయిస్తున్నట్లుగా అభియోగాలు మోపబడ్డాయి. విచారణలో, నిందితుల నేరం బట్టబయలయ్యింది. కొన్ని ఫోర్జ్‌డ్ సర్టిఫికెట్లను స్టాఫ్ గుర్తించి, సమాచారం అందించారని అధికారులు తెలిపారు. నెగెటివ్ సర్టిఫికెట్లను నిందితులు ఫోర్జరీ చేస్తున్నట్లు తేలింది. నిందితులకు 6 నెలల జైలు శిక్ష అలాగే 100,000 రియాల్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!