భారత వలసదారుడి అరెస్ట్
- March 05, 2021
రియాద్:రియాద్ రీజియన్ పోలీస్ ఓ భారతీయ వలసదారుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు, విధుల్లో వున్న సిబ్బందిని అలాగే ఓ మహిళను వీడియోలో చిత్రీకరించినట్లు అధికారులు తెలిపారు. ఆ వీడియోల్ని నిందితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. విధి నిర్వహణలో వున్న సిబ్బందిని అలాగే మహిలల్ని వారి అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నేరపూరిత చర్యగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







