IATA ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనున్న గల్ఫ్ ఎయిర్
- March 05, 2021
బహ్రెయిన్:ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ), గల్ఫ్ ఎయిర్‌తో కలిసి ఐఎటిఎ ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనుంది. గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు, డిజిటల్ పాస్‌పోర్టు ద్వారా తమ కోవిడ్ 19 హెల్త్ రిక్వైర్మెంట్స్ సంబంధిత విషయాలపై అర్హత పొందగలుగుతారు. తద్వారా ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రయాణాన్ని సులువుగా చేయగలుగుతారు. బహ్రెయిన్ నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







