విజిటర్స్ కోసం ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసిన NPRA
- March 05, 2021
బహ్రెయిన్:నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA), మార్చి 7 ఆదివారం 2021 నుంచి వీసా ఎండోర్స్మెంట్ ఫీజు (5 బహ్రెయినీ దినార్లు) వీసా జారీ సమయంలోనే వసూలు చేస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సమయంలో కాకుండా వీసా జారీ సమయంలోనే వసూలు చేయడానికి వీలుగా అథారిటీస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పైన పేర్కొన్న తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వీసాలకు ఇది వర్తించదు. విజిటర్స్‌కి ప్రవేశ నిబంధనల్ని సులభతరం చేసే ప్రక్రియలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







