ఫైజర్ వ్యాక్సిన్: రెండో డోస్ కోసం సర్వం సిద్ధం

- March 05, 2021 , by Maagulf
ఫైజర్ వ్యాక్సిన్: రెండో డోస్ కోసం సర్వం సిద్ధం

ఒమన్:రెండో డోసు ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ రెండో డోసు కోసం అర్హులైనవారికి వచ్చే ఆదివారం నుంచి వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ - మస్కట్ గవర్నరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. హావీ జమెహ్ హెల్త్ సెంటర్ వద్ద వ్యాక్సిన్ అందించే పక్రియ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com