30 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్
- March 06, 2021
అబుధాబి:అబుధాబిలో సినిమా థియేటర్లు 30 శాతం సామర్థ్యంతో తెరచుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.అబుధాబి ఎమర్జన్సీ, క్రౌసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ ఈ విషయమై స్పందిస్తూ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేయడం, ఎప్పటికప్పుడు శానిటైజింగ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







