వ్యాక్సిన్ తీసుకున్న 90 రోజుల తర్వాతే ప్రెగ్నెన్సీకి అనుమతి
- March 06, 2021
సౌదీ:గర్భం దాల్చాలనుకునే మహిళలు వ్యాక్సిన్ తీసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే అందుకు సిద్ధపడాలని సౌదీ అరేబియా హెల్త్ మినిస్ట్రీ సూచించింది.వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏడాదిపాటు ప్రెగ్నెన్సీ ఆలోచన చేయకూడదంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది మినిస్ట్రీ. కోవిడ్ కారణంగా రీ-ప్రొడక్షన్ సిస్టమ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







