భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 07, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.తగ్గినట్టే తగ్గి తిరిగి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.ఇక తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది.ఇందులో 1,08,68,520 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.1,84,523 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక దేశంలో కొత్తగా 100 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,756కి చేరింది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







