'ధనా ధన్ మార్చి రెండో వారంలో విడుదల ...
- February 27, 2016
వై భవ్, రమ్యా నంబీశన్ జంటగా నటించిన అనువాద చిత్రం 'ధనా ధన్'. దర్శకుడు శ్రీ. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని నిర్మాతలు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని నటుడు నాగబాబు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ''తమిళంలో విజయం సాధించిన చిత్రమిది. తెలుగులోనూ అదే ఫలితం సొంతం చేసుకొంటుందని ఆకాంక్షిస్తున్నా''నన్నారు. నిర్మాతలు చెబుతూ ''డబ్బువల్ల ఓ యువకుడి జీవితంలో ఎదురైన విచిత్ర అనుభవాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.మార్చి రెండో వారంలో విడుదల చేస్తాం'' అన్నారు. కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వాసు, సుధాకర్ నాయుడు, చేతన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









