జాతీయ సైన్స్ దినొత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోడీ
- February 28, 2016
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సైంటిస్టులకు, సైన్స్ ను అభిమానించేవారికీ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షులు అని ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. జాతికి సర్ సివిరామన్ చేసిన సేవలు అనుపమానమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువ మస్తిష్కాలు పదును తేలడానికి సర్ సివి రామన్ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







