మహిళలకు ఎస్బీఐ బంపర్ ఆఫర్..!
- March 08, 2021
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది.హోం లోనే తీసుకునే మహిళలకు వడ్డీ రేట్లను 5 బేసిక్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 6.70 ప్రారంభ వడ్డీ రేట్లతో హోం లోన్స్ అందించనునట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం http://www.Homeloans.sbi లోకి వెళ్ళండి.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







