యు.ఎ.ఈ. లో జాతీయ జీవిత బీమా సంస్థలన్నీ ఏకతాటిపై రావాలి
- February 28, 2016
అన్ని అనుమతులు కల్గిన జాతీయ జీవిత బీమా సంస్థలన్నీ ఏక తాటిపై నిలిచి పక ప్రధాన జాతీయ బీమా సంస్థను ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదనపై ప్రస్తుతం తీవ్రంగా చర్చిస్తున్నారు, ఈ విషయాన్ని బీమా నియంత్రకం శనివారం చెప్పింది. ఈ ప్రతిపాదన ఎందుకు తెరపై తీసుకురావాల్సి వచ్చిందంటే , యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో జీవిత బీమా మార్కెట్ 8 బిల్లియన్ల దినార్లు ఉందని ఇందులో విదేశీ కంపెనీలకు వాటా 81 శాతంగా ఉంటె , యు.ఎ.ఇ. జాతీయ సంస్థలు మాత్రమే 18 శాతం ఉందని బీమా సంస్థ ఒక ఇమెయిల్ ద్వారా పత్రికా ప్రకటనలో తెలిపింది. అల్ జాబి యుఎఇకి చెందిన బీమా మార్కెట్లో బీమా ప్రీమియం వాల్యూమ్ యొక్క 41 శాతం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాంతంలో చేరుతుందని, అలాగే బీమా ప్రీమియంలు వాల్యూమ్ 33 శాతం వాటా అరబ్ దేశాలకు దక్కుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







