ఉత్తమ డ్రైవింగ్ పై హస్త పుస్తకం విడుదల
- February 28, 2016
రవాణా శాఖ రచించి విడుదల చేసిన చేతి పుస్తకంకు మంచి ఆదరణ లభిస్తుంది. సురక్షితంగా డ్రైవ్ ఎలా చేయాలి ? ట్రాఫిక్ ఉల్లంఘనలు..అన్ని రకాల జరిమానాలు.. మంచి స్థితిలో వాహనం ఎలా ఉంచాలి సహా వివిధ అంశాలపై కూలంకుషంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.అంతర్గత మంత్రిత్వశాఖకు రవాణశాఖ అందచేసిన ఈ పుస్తకంకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ చేతి పుస్తకాన్ని దేశంలో ఉన్నఅన్ని డ్రైవింగ్ పాఠశాలలో పాతాలుగా నేర్పించేలా ఒక ఏకీకృత పాఠ్యప్రణాళిక కొరకు అందిస్తుందాని , స్థానిక అరబిక్ ఆర్రయహ్ దినపత్రిక నివేదించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు చురకైన శిక్షణను ఈ సమగ్ర హస్త పుస్తకం ద్వారా అందించబడుతుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవారికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.ట్రాఫిక్ నిపుణుడు హసన్ నస్సర్ హ్యాండ్‌బుక్ ట్రాఫిక్ చట్టం మరియు దాని ఎగ్జిక్యూటివ్ నియమాలకు అనుగుణంగా ఉంది ప్రతి నిత్యం చదవాల్సిన పుస్తకమని ఆయన చెప్పారు. కేవలం డ్రైవింగ్ సూచనల మీద అమూల్యమైన సమాచారం ఇవ్వడమే కాక ట్రాఫిక్ అవగాహన వివిధ అంశాలపై వివరించడం బాగుందని అన్నారు.ఆకస్మిక వైఫల్యాలు నివారించడానికి బాగా సంరక్షించిన కారు ఉంచడానికి, మరియు ఎలా ఉపయోగించాలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో డ్రైవింగ్, భద్రతా సామగ్రి సూత్రాలను సంబంధించిన అన్ని విషయాలను చర్చించడం ఎంతో బాగుందని పలువురు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







