ముబారకియా మార్కెట్లలో అల్ షాయా తనిఖీలు
- March 10, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ ఎఫైర్స్ షాయా అల్ షాయా, ముబారకియా మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ అహ్మద్ అల్ మాన్ఫుహి, ముబారకియా మార్కెట్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి మినిస్టర్ అల్ షాయాకి వివరించారు. ముబారకియా మార్కెట్లోని స్టోర్లను చిన్న అలాగే మధ్యస్థ ఎంటర్‌ప్రైజెస్‌కి మాత్రమే ఇవ్వాల్సిందిగా మినిస్టర్ అల్ షాయా సూచించినట్లు అల్ మాన్ఫుహి చెప్పారు. పెద్ద కంపెనీలకు ఇవ్వొద్దని మినిస్టర్ స్పష్టం చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







