లైసెన్సు లేని యాక్టివిటీ: ఇంటిపై సోదాలు

- March 10, 2021 , by Maagulf
లైసెన్సు లేని యాక్టివిటీ: ఇంటిపై సోదాలు

మస్కట్: లైసెన్సు లేకుండా యాక్టివిటీస్ నిర్వహిస్తున్న ఓ ఇంటిపై సోదాలు నిర్వహించారు మస్కట్ మునిసిపాలిటీ అధికారులు. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ మునిసిపాలిటీ, ముట్రాహ్‌లో సోదాలు నిర్వహించడం జరిగిందనీ, రెసిడెంట్స్ అలాగే వలస కార్మికులు నిబంధనల్ని ఉల్లంఘించి స్క్రాప్ అలాగే బాక్సుల్ని లైసెన్సు లేకుండా అక్కడ నిల్వ వుంచారని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com