భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 11, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో బుధవారం 17 వేల పై చీలుకగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ అమాంతం పెరిగిపోయింది...కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం...గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,854 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 126 మంది కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.ఇదే సమయంలో 18,100 కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,85,561కు చేరగా.. రికవరీ కేసులు 1,09,38,146కు పెరిగాయి..ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,89,226 యాక్టివ్ కేసులు ఉండగా..ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 1,58,189కు చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com