కొండల్లో ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించిన పోలీస్

- March 12, 2021 , by Maagulf
కొండల్లో ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించిన పోలీస్

మస్కట్: పోలీస్ యావియేషన్, కొండల్లో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తిని రక్షించడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీస్ యావియేషన్, బిర్కత్ అల్ మౌజ్ ప్రాంతంలోని కొండల్లో చిక్కుకుపోయిన వ్యక్తిని రక్షించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితుడ్ని నిజ్వా ఆసుపత్రికి తరించారు. అక్కడ ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com