ఇటలీలో ‘ఖిలాడి’ షూటింగ్
- March 15, 2021
రోమ్:రమేశ్‌వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఖిలాడి’ కోసం ఇటలీలో ప్రత్యక్షమైయ్యాడు రవితేజ. యూరోపియన్ కంట్రీ ఇటలీలోని అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. తాజాగా రవితేజ ఇటలీలో దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. మీనాక్షీ చౌదరి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రెండో హీరోయిన్‌గా డింపుల్ హయతి నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష